భారత్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ డిసెంబర్ 13న ప్రారంభం కానుంది. మొదటి వన్డే విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో జరగనుంది. తదుపరి మ్యాచ్‌లు డిసెంబర్ 16న బెంగళూరులో, డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరగనున్నాయి. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించేందుకు బిసిసిఐ ప్రణాళికలు రూపొందించింది.
భారత్ vs శ్రీలంక వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన బిసిసిఐ




