అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఇరాన్, సౌదీ అరేబియా, చైనా, రష్యా వంటి దేశాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనే దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.