న్యూజిలాండ్‌తో నవంబర్ 7న జరిగే రెండో వన్డే కోసం భారత తుది జట్టును మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనా వేశారు. ఆకిబ్ నబీ స్థానంలో మొహమ్మద్ సిరాజ్ లేదా కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉందన్నారు. రోహిత్, గిల్, కోహ్లీలు జట్టులో కొనసాగుతారని తెలిపారు.