ఇంటి బేస్‌మెంట్ నిర్మాణానికి కావలసిన ఇటుకలను సులభంగా లెక్కించేందుకు కాకినాడకు చెందిన ఓ సివిల్ ఇంజనీర్ ఫార్ములా చెప్పారు. బేస్‌మెంట్ రన్నింగ్ ఫీట్, ఎత్తు, గోడ మందం గుణించి క్విబిక్ ఫీట్ కనుగొనాలి. ఆ వచ్చిన సంఖ్యను 12తో గుణిస్తే అవసరమైన మొత్తం ఇటుకల సంఖ్య వస్తుందని తెలిపారు.