ధన్‌తేరస్ సందర్భంగా బంగారం, వెండిపై పెట్టుబడులపై నిపుణులు సానుకూల దృక్పథం వ్యక్తం చేశారు. గత ఏడాది బంగారం 12.5 శాతం పెరగ్గా, వెండి 14.5 శాతం రాబడినిచ్చింది. వచ్చే ధన్‌తేరస్ నాటికి వెండి 15 నుండి 20 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ధన్‌తేరస్: బంగారం కంటే వెండిలోనే అధిక రాబడులు ఉండే అవకాశం?




