చైనాకు చెందిన BYD సంస్థ రూపొందించిన Yangwang U9 Xtreme ఎలక్ట్రిక్ హైపర్‌కార్ గంటకు 503.17 కి.మీ. వేగాన్ని అందుకొని రికార్డు సృష్టించింది. అబుదాబిలోని రహదారిపై జర్మనీ రేసింగ్ డ్రైవర్ మార్క్ బాసెంగ్ ఈ కారును నడిపారు. ఈ రికార్డును FIA అధికారికంగా గుర్తించింది.
గంటకు 503 కి.మీ. వేగంతో వెళ్లి రికార్డు సృష్టించిన ఈవీ కారు




