చైనాలో ‘వాలెట్, ప్లీజ్ వెయిట్’ అనే కొత్త ప్రోగ్రామ్ వైరల్ అవుతోంది. అనాలోచిత కొనుగోళ్లను తగ్గించడానికి వినియోగదారులు తాము కొనాలనుకున్న వస్తువు వివరాలు, ధరను ఇందులో పోస్ట్ చేయాలి. దానిపై అపరిచితులు ఓటు వేసి, ఆ వస్తువు కొనడం అవసరమో కాదో తమ అభిప్రాయాన్ని చెబుతారు.
చైనాలో వైరల్ అవుతున్న ‘వాలెట్, ప్లీజ్ వెయిట్’ యాప్




