మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో గురువారం దాదాపు 5 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ఔట్‌లుక్, టీమ్స్ వంటి అప్లికేషన్లు నిలిచిపోవడంతో వేలాది మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. సర్వర్లపై ఒకేసారి లోడ్ పెరగడమే కారణమని తెలిపిన కంపెనీ, సాయంత్రానికి సమస్యలు తగ్గి సేవలు పునరుద్ధరణ అవుతున్నాయని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన అప్లికేషన్లు




