ఇలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుండి 124 మీటర్ల స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించింది. బూస్టర్లను మళ్లీ పొందేలా డిజైన్ చేసినా, సూప‌ర్ హెవీ బూస్ట‌ర్ గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పేలింది. అయితే అప్పర్ స్టేజ్ విజయవంతంగా స్టార్‌లింక్ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.