అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్లు విజయం సాధించడంతో హెచ్‌1బీ వీసాదారులు, ఎఫ్‌1 విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. ట్రంప్ వలస విధానాల ఆంక్షలు తగ్గుతాయని ఆశిస్తున్నప్పటికీ, అమెరికాలో పెరుగుతున్న జాతి వివక్షతో భారతీయులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.