హైదరాబాద్లో భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోవడంతో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. జలమండలి నీళ్లు సరిపోకపోవడం, ప్రభుత్వం ప్రైవేట్ బోర్లను సీజ్ చేసి ట్యాంకర్లపై ఆంక్షలు విధించడంతో వెస్ట్ సిటీలోని గేటెడ్ కమ్యూనిటీలు రోజుకు కొద్ది గంటలే నీరు అందిస్తూ నోటీసులు జారీ చేస్తున్నాయి.
హైదరాబాద్లో తీవ్రమవుతున్న నీటి ఎద్దడి
Hyderabad




