హైదరాబాద్‌లోని మాదాపూర్, అయ్యప్ప సొసైటీల్లో తీవ్రమైన నీటి కొరత వల్ల శ్రీచైతన్య, నారాయణ, ధనిక్‌భారత్ విద్యాసంస్థలు విద్యార్థులకు దీపావళి సెలవులు ప్రకటించాయి. హాస్టళ్లలో నీటి ఎద్దడి పెరగడంతో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. దీపావళి తర్వాతే కాలేజీల రీఓపెన్‌పై యాజమాన్యాలు సమాచారం అందించనున్నాయి.
హైదరాబాద్‌లో నీటి కొరత: శ్రీచైతన్య, నారాయణ కాలేజీలకు సెలవులు
Hyderabad

Source: Namasthe Telangana — Hyderabad



