దోహాలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో మను భాకర్, సురుచి, సంయమ్‌తో కూడిన భారత మహిళల జట్టు 1738 పాయింట్లతో రజతం సాధించింది. పురుషుల విభాగంలో జైపాల్ మాల్వియా సిల్వర్ గెలిచి ఒలింపిక్ బెర్తు ఖరారు చేసుకున్నాడు. వ్యక్తిగత ఫైనల్లో భాకర్ ఐదో స్థానంలో నిలిచింది.
వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్: భారత మహిళల జట్టుకు రజతం




