మెన్స్ ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 4-1తో జపాన్‌ను ఓడించి ఆరోసారి టైటిల్ గెలిచింది. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టులో షీలానంద్, దిల్‌ప్రీత్, జుగ్‌రాజ్, వివేక్ సాగర్ గోల్స్ సాధించారు. జపాన్ తరఫున మసుమొటొ ఏకైక గోల్ చేశాడు. మూడో స్థానంలో మలేషియా నిలిచి కాంస్యం దక్కించుకుంది.
ఏషియన్ చాంపియన్స్ ట్రోఫీ: భారత్ ఖాతాలో ఆరో టైటిల్




