ఢాకాలో జరుగుతున్న శాఫ్ 2026 చాంపియన్‌షిప్‌ గ్రూప్-బీ తొలి మ్యాచ్‌లో భారత జట్టు 3-2 గోల్స్‌ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. భారత్ తరఫున సుహైల్ అహ్మద్ భట్ రెండు గోల్స్, మంగ్లెంతంగ్ ఒక గోల్ చేశారు. పాక్ ఆటగాళ్లు నజీబ్, అలమ్‌గిర్ మ్యాచ్ చివర్లో ఒక్కో గోల్ సాధించారు.