మైక్రోసాఫ్ట్‌లో 60 వేల మందికి స్వచ్ఛంద విరమణ అవకాశం కల్పించిన వేళ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. భవిష్యత్తులో 2 లక్షల మంది ఉద్యోగులతో పాటు 20 లక్షల నుండి 2 కోట్ల ఏఐ ఏజెంట్లు కలిసి పనిచేస్తారని రీడ్ హాఫ్‌మన్ పాడ్‌కాస్ట్‌లో ఆయన పేర్కొన్నారు.
మైక్రోసాఫ్ట్‌లో ఏఐ ఏజెంట్ల వినియోగంపై సత్య నాదెళ్ల వ్యాఖ్యలు




