ఆంధ్రప్రదేశ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 28 జిల్లా పరిషత్‌లలో 27 జెడ్పీ పీఠాలను కూటమి కైవసం చేసుకుంది. ఉమ్మడి కడప జిల్లాలోని 36 స్థానాల్లో కూటమి గెలవగా, వైసీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. అనకాపల్లి జిల్లాలోని మొత్తం 24 స్థానాలనూ కూటమి సాధించింది.
స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం




