ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో సామాన్యులు విజయాలు సాధించారు. పామర్రు జడ్పీటీసీగా తెదేపా అభ్యర్థి శీలం వెంకటేశ్వరమ్మ 8,469 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈమె నిన్నటి వరకు చిక్కు వెంట్రుకలు అమ్ముకునేవారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు ఎంపీటీసీగా కొండూరు అరుణ రీకౌంటింగ్‌లో కేవలం 1 ఓటుతో విజయం సాధించారు.
ఏపీ పరిషత్ ఎన్నికల్లో సంచలనం.. సామాన్యులకు పట్టం కట్టిన ఓటర్లు




