దీపావళి వేళ హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనాలు, కొనుగోళ్ల రద్దీ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఇవి అమల్లో ఉంటాయి. మదీనా, ముర్గీ చౌక్ వైపు నుంచి చార్మినార్ వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నారు.
హైదరాబాద్: చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు




