భారత్, న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్‌లో జరగాల్సిన రెండో వన్డేకి వర్షం అంతరాయం కలిగించడంతో టాస్ ఆలస్యమైంది. గ్రౌండ్ సిబ్బంది పిచ్‌పై కవర్లు కప్పారు. వర్షం కురిసే అవకాశం 60 శాతం ఉందని, మ్యాచ్ వ్యవధి తగ్గించే అవకాశం ఉందని సమాచారం. తొలి వన్డేలో భారత్ గెలిచింది.
భారత్, న్యూజిలాండ్ 2వ వన్డే: వెల్లింగ్టన్‌లో వర్షంతో టాస్ ఆలస్యం




