ఐపీఎల్ 2028 మెగా వేలానికి ముందు రిటైన్ అయ్యే పలువురు టాప్ క్రికెటర్లు రూ. 40 కోట్లు ఇవ్వాలని ఫ్రాంచైజీలను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమ్ పర్స్ రూ. 120 కోట్లు ఉండగా, 2028 నాటికి రూ. 150 కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాల్లో చర్చ సాగుతోంది.