సైద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం బీహార్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. సూరజ్ కశ్యప్ వైస్ కెప్టెన్‌గా ఉంటాడు. ఈనెల 14న మొదలయ్యే ఈ టోర్నీలో వైభవ్ తొలి రెండు మ్యాచ్‌లకు నాయకత్వం వహిస్తాడని, తర్వాత దోహాలో జరిగే ఏసీసీ రైజింగ్ స్టార్స్ టోర్నీకి వెళ్తాడని బీసీఏ తెలిపింది.
సైద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ




