తెలంగాణలో లెర్నర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీవో ఆఫీసులకు వెళ్లకుండా, ఇంటి నుంచే ఆన్‌లైన్ పరీక్ష రాసే వెసులుబాటును రవాణా శాఖ తీసుకురానుంది. ‘సారథి’ విధానం, ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ పద్ధతిలో జరిగే ఈ ప్రయోగం సక్సెస్ అయితే వారంలో అందుబాటులోకి వస్తుంది.
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పరీక్ష.. తెలంగాణ రవాణా శాఖ కసరత్తు




