తెలంగాణలో కొత్తగా ఎంపిక చేసిన 4.5 లక్షల మంది లబ్ధిదారులకు 'చేయూత' పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. కోడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఈ పత్రాలను అందజేసి పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల నుంచే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పింఛన్ సొమ్ము జమ కానుంది.
తెలంగాణలో కొత్తగా 4.5 లక్షల మందికి 'చేయూత' పింఛన్లు




