‘ది ట్రేటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ ఆగస్తి నిలిచారు. నమ్మకం, మోసం ఆధారంగా సాగిన ఈ గేమ్‌లో చాకచక్యంగా వ్యవహరించిన వీరు రూ.42,77,000 గెలుచుకున్నారు. లలిత మహల్లో 'ఇన్నోసెంట్స్'గా అడుగుపెట్టిన వీరు, ఆ తర్వాత గుప్త 'ట్రేటర్స్' బృందంలో సభ్యులుగా మారారు.
‘ది ట్రేటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ ఆగస్తి


