బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భార్య ఇందుజా రెడ్డి ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఫిర్యాదుతో ఈ చర్య తీసుకున్నారు. అయితే కేటీఆర్, హరీశ్‌రావుపై బల్మూరి వెంకట్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడితే కేసు పెట్టడం దారుణమని బాలరాజు అన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అరెస్ట్
Hyderabad




