కొత్త హీరో అనీష్ నటించిన 'ఇట్లు అర్జున' సినిమాకు టాలీవుడ్‌లో భారీ మద్దతు లభిస్తోంది. ఏఎమ్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత మహేష్ రెడ్డి కుమారుడే ఈ అనీష్. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రానికి అక్కినేని నాగార్జున సమర్పకుడిగా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్లలో పాల్గొన్నారు.