వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా తీవ్ర నష్టాలను మిగిల్చేలా ఉంది. రూ.75 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, సగం షేర్ మాత్రమే వచ్చేలా ఉంది. వీకెండ్లో రూ.25 కోట్లు రాబట్టిన ఈ చిత్రం, కొత్త సినిమాల పోటీతో వసూళ్లలో బాగా నెమ్మదించింది.