అమెరికా తమ అణు కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందనే భయంతో ఇరాన్ ప్రభుత్వం అణు స్థావరాలకు 2-3 కిమీ పరిధిలోని ప్రజలకు ముందుజాగ్రత్తగా అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తోంది. డ్రోన్, మిస్సైల్ దాడుల వల్ల వచ్చే ప్రమాదకర రేడియేషన్ నుండి రక్షణ కోసం ఈ యాంటీ రేడియేషన్ టాబ్లెట్లు ఇస్తున్నారు.
ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్న ఇరాన్




