అమెరికాతో యుద్ధ భయాల నేపథ్యంలో ఇరాన్ అణు కేంద్రాలకు 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు ఆరోగ్య శాఖ అయోడిన్ మాత్రలు పంపిణీ చేస్తోంది. ఇవి రేడియేషన్ ప్రభావం నుంచి థైరాయిడ్ గ్రంథిని రక్షిస్తాయి. అలాగే భూగర్భంలో ఉన్న నతాంజ్ సమీపంలోని పికాక్స్ మౌంటైన్ అణు కేంద్రంపై అమెరికా దాడి చేయవచ్చనే చర్చలు జరుగుతున్నాయి.