వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో భారతీయ టెక్ వ్యాపారవేత్త, GOQii సంస్థ వ్యవస్థాపకుడు విశాల్ గోండాల్ పాల్గొని డోనాల్డ్ ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. అనంతరం ఇద్దరూ కలిసి సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించారు. ఈ విషయాలను విశాల్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.
వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుమతి




