అమెరికా పౌర హక్కుల విభాగం అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ ధిల్లాన్ రాజీనామా చేశారు. అక్టోబర్‌లోనే లేఖ ఇచ్చిన ఆమెతో పాటు జాతీయ భద్రతా విభాగం అధికారి జాన్ ఐసెన్‌బర్గ్, ఫ్లోరిడా అటార్నీ జేసన్ క్వినోన్స్ తమ పదవుల నుంచి తప్పుకున్నట్లు నివేదికలు తెలిపాయి.
అమెరికా న్యాయశాఖలో వరుస రాజీనామాలు.. ట్రంప్‌కు షాక్




