ఆంధ్రప్రదేశ్లో 2,721 టీచర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు లేకుండా నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొదటి రోజే 397 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఏపీ డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం




