ఆంధ్రప్రదేశ్లో 2027 మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. విద్యార్థులు నవంబర్ 11 నుంచి 25 వరకు ఆలస్య రుసుము లేకుండా రూ.125 ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 15 వరకు వివిధ ఆలస్య రుసుములతో ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
ఏపీ పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల




