తెలంగాణ ఫంక్షన్లలో వండే దావత్ స్టైల్ మటన్ కర్రీని ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. అరకిలో లేత మటన్, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, టమాటా, ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు ఉపయోగించి కుక్కర్లో ఈ ఘుమఘుమలాడే స్పైసీ గ్రేవీ కూరను వండుకోవచ్చు.
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ తయారీ విధానం




