భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్ వెంకటేష్ యూఏఈలో జరిగిన వరల్డ్ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించాడు. 20 ఏళ్ల ప్రణవ్ 13 రౌండ్లలో 10.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, కొద్దిరోజుల క్రితమే ఈ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో అతను రజతం గెలుచుకున్నాడు.
వరల్డ్ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ప్రణవ్




