ఐఎఫ్ఎల్ లో రియల్ కాశ్మీర్ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌ను శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ 1-1తో డ్రా చేసుకుంది. కాశ్మీర్ ఆటగాడు థాబిసో బ్రౌన్ 19వ నిమిషంలో గోల్ చేయగా, శ్రీనిధి ఫార్వర్డ్ డేవిడ్ కాస్టనెడా 52వ నిమిషంలో స్కోరు సమం చేశాడు. శ్రీనిధి తమ తర్వాతి మ్యాచ్‌లో షిల్లాంగ్ లాజోంగ్‌తో తలపడనుంది.
రియల్ కాశ్మీర్‌తో శ్రీనిధి డెక్కన్ మ్యాచ్ డ్రా




