తెలంగాణలో ఎల్‌నినో వల్ల కరువు పరిస్థితులు నెలకొనడంతో యాసంగిలో పంటలు ఎండిపోతున్నాయి. ఈ సీజన్‌లో పంటలు సాగు చేయని రైతులకు రైతు భరోసా నిధులు జమకావని ప్రచారం జరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుబడి సాయం నిధుల విడుదలపై కీలక ప్రకటన చేసింది.
రైతు భరోసా నిధుల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం




