భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాదీ షబ్బీర్ అలీకి ఏఐఎఫ్‌ఎఫ్ కీలక బాధ్యతలు అప్పగించింది. మలేషియాలో జరుగుతున్న ఏఎఫ్‌సీ అండర్-17 క్వాలిఫయర్స్ టోర్నీలో పాల్గొంటున్న భారత జట్టుకు ఆయనను 'హెడ్ ఆఫ్ డెలిగేషన్'గా నియమించింది. 30 ఏళ్ల తర్వాత మళ్లీ దేశానికి సేవ చేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
భారత ఫుట్‌బాల్ జట్టు 'హెడ్ ఆఫ్ డెలిగేషన్'గా షబ్బీర్ అలీ




