న్యూజిలాండ్‌తో శనివారం వెల్లింగ్టన్‌లోని హెన్రీ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేలో గెలిచి 2-0 ఆధిక్యం సాధించాలని శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. భారత సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ జట్టుతో కలిశాడు.