దిగ్గజ షట్లర్ పీవీ సింధు 10 మంది సభ్యులుండే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు. ఒక్కో నామినేషనే రావడంతో ఎన్నిక అవసరం లేదని అధికారి తెలిపారు. ఈ కమిటీ 2026-2030 వరకు బాధ్యతల్లో ఉంటుంది.
ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా పీవీ సింధు ఎన్నిక




