దీపావళి పండుగ ముందు రోజు బంగారం ధరలు పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,450 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,31,490గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.1,43,600 వద్ద, కిలో వెండి ధర రూ.2,04,900 వద్ద కొనసాగుతోంది.
దీపావళి వేళ మళ్లీ తగ్గిన బంగారం ధరలు




