ఫిలిప్స్ సంస్థ రూ.1,599 ధరకు 20,000mAh పవర్ బ్యాంక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్‌ను వేగంగా ఛార్జ్ చేస్తుంది. డీప్ సియాన్ కలర్, దృఢమైన బిల్డ్ క్వాలిటీతో వచ్చిన ఈ పవర్ బ్యాంక్‌తో సాధారణ ఫోన్లను 4 నుంచి 5 సార్లు ఛార్జ్ చేయవచ్చు.