గాద్రెజ్ సంస్థ చిన్న కుటుంబాల కోసం 180 లీటర్ల సామర్థ్యంతో సింగిల్ డోర్ ఫ్రిజ్‌ను అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.10,990గా ఉంది. ఇందులో 20 లీటర్ల జంబో వెజిటబుల్ ట్రే, గ్లాస్ షెల్ఫ్‌లు ఉన్నాయి. ఇది డైరెక్ట్ కూల్ టెక్నాలజీతో పనిచేస్తుందని సంస్థ తెలిపింది.
చిన్న కుటుంబాల కోసం గాద్రెజ్ 180 లీటర్ల ఫ్రిజ్




