మస్కట్‌లో జరిగిన యు-19 ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 138 పరుగులకే ఆలౌటైంది. 139 పరుగుల లక్ష్యాన్ని భారత ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్ (70), లక్ష్య రాయిచందానీ (53) హాఫ్ సెంచరీలతో 19.1 ఓవర్లలోనే ఛేదించారు.