టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆయన భార్య దేవీశా శెట్టి న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా వారితో ఉన్న ఒక బాలిక ప్రధానికి కన్నడలో గణేశుడి భక్తి కీర్తనలు పాడి వినిపించింది. మోదీ ఈ వీడియోను 'ఎక్స్'లో పంచుకున్నారు.