బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'కాకా' సినిమా సంక్రాంతికి రావడం లేదనే పుకార్లను మేకర్స్ ఖండించారు. ఈ చిత్రం ముందే చెప్పినట్లుగా జనవరి 13నే విడుదలవుతుందని కోన వెంకట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.