సల్మాన్ ఖాన్ నటించిన 'మాతృభూమి' సినిమా వచ్చేనెల 4న విడుదల కానుంది. ప్రభుత్వం, సెన్సార్ బోర్డు ఒత్తిడితో స్క్రిప్ట్ మార్చారనే ప్రచారాన్ని ఆయన ఖండించారు. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం, చిత్రంగదా సింగ్ గాయపడటం వల్లే సినిమా ఆలస్యమైందని, ఎలాంటి కట్స్ లేకుండానే విడుదలవుతుందని ఆయన తెలిపారు.

