రామాయణ పార్ట్-1 సినిమా సెట్లు, ఆభరణాల కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేశారు. యశ్ పోషించిన రావణుడి పాత్ర సింహాసనం కోసం రూ.కోటి, శూర్పణఖ రథానికి రూ.కోటిన్నర వెచ్చించారు. ఈ చిత్రానికి 18 మంది ఆర్ట్ డైరెక్టర్లు పనిచేయగా, ముంబై ఫిల్మ్ సిటీలో 150 సెట్లు నిర్మించారు.