హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు వన్‌వే విధానాన్ని అమలు చేయనున్నారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ సూచనలు చేశారు. పాత కంట్రోల్ రూమ్ నుంచి వచ్చే వాహనాలను రవీంద్ర భారతి మీదుగా నేరుగా అనుమతించకుండా, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, సెక్రటేరియట్ జంక్షన్ ద్వారా దారి మళ్లిస్తారు.
హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు
Hyderabad




